సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులో రోడ్డు పక్కన ఉన్న లారీని వెనకనుంచి కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అందులో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బంధువుల ఇంటికి వెళ్లి హైదరాబాద్కు వస్తుండగా... ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: ఫ్యాన్సీ నెంబర్ల మోజులో పడితే అంతే..!