ETV Bharat / state

'కథనానికి స్పందన.. అండగా మేముంటాం'

సిద్దిపేట జిల్లా చౌదరిపల్లిలో మానుక వెంకటేశ్​ గౌడ్, రేవతి దంపతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గత నెల 2న మృతిచెందారు. వీరికి ఇద్దరు చిన్నారులు. వీరి దీనగాథనుఈనాడు, ఈటీవీభారత్ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన దాతలు బాధిత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

'కథనానికి స్పందన.. అండగా మేముంటాం'
'కథనానికి స్పందన.. అండగా మేముంటాం'
author img

By

Published : Sep 23, 2020, 4:04 PM IST

విద్యుత్ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన చిన్నారులకు దాతలు చేయూతనందిస్తున్నారు. హైదరాబాద్ కూకట్​పల్లి టీఆర్ఎస్​కేవీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్... బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసి పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందజేస్తానని భరోసానిచ్చారు.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరిపల్లిలో మానుక వెంకటేశ్​ గౌడ్, రేవతి దంపతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గత నెల 2న మృతిచెందారు. వీరికి ఇద్దరు చిన్నారులు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను నానమ్మ, తాతయ్య.. అమ్మనాన్నలుగా మారి పోషించాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి ఆర్థిక ఇబ్బందులు తెలియజేస్తూ.. ఈనాడు, ఈటీవీ భారత్ వీరి దీనగాథను వెలుగులోకి తీసుకొచ్చింది.

'కథనానికి స్పందన.. అండగా మేముంటాం'
'కథనానికి స్పందన.. అండగా మేముంటాం'

ఈ కథనాలకు స్పందించి హైదరాబాద్ కూకట్​పల్లి టీఆర్ఎస్​కేవీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్ మిత్రులతో కలిసి బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.

ఇదీ చూడండి: ఇంటర్‌ ఆర్ట్స్‌ గ్రూపుల సిలబస్‌ తగ్గింపుపై గందరగోళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.