ETV Bharat / state

పనుల్లో నాణ్యతా లోపం చెరువు కట్టకు గండ్లు

హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ చేస్తామని నాయకులు ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా..నత్తనడకన పనులు సాగుతున్నాయని భాజపా నాయకులు మండిపడ్డారు.

పనుల్లో నాణ్యత లోపం చెరువు కట్టకు గండ్లు
author img

By

Published : Oct 18, 2019, 12:14 PM IST

హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టకు పడ్డ గండ్లను గురువారం హుస్నాబాద్ భాజపా నాయకులు పరిశీలించి, నిరసన తెలిపారుఏ భాగంలో చూసినా చిన్నపాటి వర్షానికే కట్ట మొత్తం బీటలు పారుతూ, పాడైపోతుందని, నాసిరకం సిమెంట్, ఇసుకను వాడుతున్నారన్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ డీఈకి పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

పనుల్లో నాణ్యత లోపం చెరువు కట్టకు గండ్లు

ఇదీ చూడండి : "గార్ల"కు డెంగీ... ఇప్పటికే 25 మంది మృతి!

Intro:TG_KRN_103_17_MINI TANK BUND KU_GANDLU_AVB_TS10085
REPORTER:KAMLAKAR
9441842417
-----------------------------------------------------
*మినీ ట్యాంక్ బండ్ కు గండ్లు*

హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ చేస్తామని నాయకులు ప్రకటించిన సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా నత్తనడకన పనులు సాగుతున్నాయి. జరిగే పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు లేకుండా నాసిరకం మట్టితో కట్ట పోయడం వల్ల కొద్ది పాటి వర్షాలకే కట్ట గండ్లు పడుతుంది. కట్టకు పడ్డ గండ్లను గురువారం హుస్నాబాద్ భాజపా నాయకులు పరిశీలించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కట్ట ఏ భాగంలో చూసిన చిన్నపాటి వర్షం కురిస్తే మట్టి కోట్టుకుపోతూ కట్ట మొత్తం బీటలు పారుతూ, పాడైపోతుందని, నాసిరకం సిమెంట్, ఇసుకను పనులల్లో వాడుతున్నారన్నారు. ఇలా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా, నాణ్యత లేని పనులు చేయడం వల్ల కోట్ల రూ,,ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, చెరువులో ఉన్న మట్టిని, ఇసుకను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిఈ కి పలు మార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. త్వరగా నాణ్యత ప్రమాణాలు పాటించి, మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.Body:బైట్

1) విద్యాసాగర్ రావు హుస్నాబాద్ భాజపా నాయకులుConclusion:మినీ ట్యాంక్ బండ్ కట్టకు గండ్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.