సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటలో ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. హఠాత్తుగా కొండచిలువ దర్శనమివ్వగా... గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన నార్లపురం నాగరాజు ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమై గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది శిలతో బంధించి అనంతరం ట్రాక్టర్ తో తొక్కించి చంపివేశారు.
అమ్మో కొండ చిలువ.. ఇంట్లోకి వచ్చింది.. - అంతకపేటలో ఇంట్లోకి ప్రవేశించిన కొండచిలువ
కొండచిలువ ఓ ఇంట్లోకి ప్రవేశించగా కుటుంబ సభ్యులు భయాందోళనకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా అంతకపేటలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది శిలతో బంధించారు.
ఇంట్లోకి ప్రవేశించిన కొండచిలువ