కాసేపట్లో ప్రచారాలు ముగియనున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్‌లో ఉపాధి హామీ కూలలీ వద్దకు వెళ్లి కాసేపు పని చేసి, వారికి నీళ్లు, అల్పాహారం అందించి ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐకేపీ హామాలీలకు పలు హామీలు ఇచ్చి ఓటు వేయాలని కోరారు.
ఇవీ చూడండి: హరీశ్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు