ETV Bharat / state

పోలీసుల నిర్బంధ తనిఖీలు.. 28 బైక్​లు స్వాధీనం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు గజ్వేల్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల నిర్బంధ తనిఖీలు.. 28 బైక్​ల స్వాధీనం
పోలీసుల నిర్బంధ తనిఖీలు.. 28 బైక్​ల స్వాధీనం
author img

By

Published : Jan 1, 2020, 12:51 AM IST

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్​లోని కోట మైసమ్మ దేవాలయం సమీపంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ నారాయణ నేతృత్వంలో 112 మంది సిబ్బంది 9 బృందాలుగా వెళ్లి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

పోలీసుల నిర్బంధ తనిఖీలు.. 28 బైక్​ల స్వాధీనం

ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్​...

Intro:tg_srd_16_31_corden_surech_vo_ts10054_SD
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ని కోట మైసమ్మ దేవాలయం సమీపంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు

Body:గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో గజ్వేల్ గౌరారం తోగుట పోలీస్ సర్కిల్ పరిధిలోని 112 మంది సిబ్బందితో 9 బృందాలుగా వెళ్లి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు పోలీసులు చట్టాలను వివరించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.