దుబ్బాక ఉప ఎన్నికలో అన్నదాతలు తెరాసకు గుణపాఠం చెప్పనున్నారని జోస్యం చెప్పారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. సిద్దిపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్న ధాన్యాన్ని క్వింటాల్ రూ. 2,500కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం వల్ల లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.
దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు గుణపాఠం తప్పదు: ఉత్తమ్ - Pcc president Uttam kumar reddy latest comments
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కజొన్నను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు గుణపాఠం తప్పదు: ఉత్తమ్