ETV Bharat / state

దుబ్బాకలో ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే రామలింగారెడ్డి తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓపెన్‌ జిమ్‌ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. ఈ ఓపెన్‌ జిమ్‌ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.

దుబ్బాకలో ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Jul 2, 2020, 6:58 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని స్థానిక పెద్ద చెరువు కట్ట మీద ఈ జిమ్‌ ఏర్పాటు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే చెట్లను పెంచాలని, ప్రతి రోజు వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. దుబ్బాక పట్టణ ప్రజలు ఓపెన్ జిమ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత, దుబ్బాక కౌన్సిలర్లు, తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.