ETV Bharat / state

కొనసాగుతున్న ముత్యం రెడ్డి అంతిమయాత్ర - ongoing-muthayam-reddys-final-journey

మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంతిమ యాత్ర కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీనాయకుల అశ్రునయనాల మధ్య కొనసాగుతోంది.

కొనసాగుతున్న ముత్యంరెడ్డి అంతిమయాత్ర
author img

By

Published : Sep 4, 2019, 12:26 PM IST

సిద్దిపేట జిల్లా మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి అంతిమయాత్ర తోగుటలోని తన నివాసం నుంచి కొనసాగుతోంది. తుక్కాపూర్​ వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో ముత్యంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానులు, వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో హాజరై యాత్రలో పాల్గొన్నారు.

కొనసాగుతున్న ముత్యంరెడ్డి అంతిమయాత్ర

ఇవీ చూడండి: చాపకింద నీరులా "విషజ్వరాల" వ్యాప్తి

Intro:అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు.

Body:అశ్రునయనాలతో అశేష జనవాహిని తో ప్రముఖులతో మరియు మిన్నంటిన రోదనలతో అధికారిక లాంఛనాలతో చెరుకు ముత్యంరెడ్డి గారి అంతక్రియలు.

Conclusion:కిట్ నంబర్1272, బిక్షపతి, దుబ్బాక.9347734523.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.