సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఈ రోజు మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా, ఒక అభ్యర్ధి రెండు నామినేషన్లు వేశారు. అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ అధికారులు స్వీకరించారు.
నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక, 10 ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి: 'దుబ్బాక కాంగ్రెస్‌దే.. రెండో స్థానం కోసం తెరాస, భాజపా పోటీ'