ETV Bharat / state

నూతన మార్కెట్​ను​ వెంటనే ప్రారంభించాలి - భాజపా నాయకులు

సిద్దిపేట జిల్లాలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్​ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్​ చేస్తూ భాజపా నాయకులు నిరసన చేపట్టారు.

నూతన మార్కెట్​ను​ వెంటనే ప్రారంభించాలి
author img

By

Published : Sep 19, 2019, 3:22 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్​ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మార్కెట్​ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దానిని ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వారం రోజుల్లోగా మార్కెట్​ను ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

నూతన మార్కెట్​ను​ వెంటనే ప్రారంభించాలి

ఇవీచూడండి: ఇల్లు తగలబెట్టిన ఎలుక

Intro:tg_srd_16_18_gajwel_bjp_nirasana_av_ts10054
గజ్వెల్ అశోక్ 9490866696
గజ్వేల్ పట్టణంలో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ వారం రోజుల్లోగా ప్రారంభించిన ఉంటే తాము ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని భాజపా నాయకులు అన్నారు మార్కెట్ గేటు మందరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు

Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ లో ప్రజల సౌకర్యార్థం వేగవంతంగా నిర్మాణం పనులు పూర్తి చేయించిన సమీకృత కూరగాయల మార్కెట్ ను ప్రారంభించక పోవడం లో ఆంతర్యమేమిటని భాజపా నాయకులు డిమాండ్ చేశారు ఏళ్లు గడుస్తున్నా గజ్వేల్ లో నిర్మించిన అభివృద్ధి పనులకు సీఎం ఎందుకు ప్రారంభించడం లేదన్నారు ప్రారంభించిన భవనాలు అందుబాటులోకి రాక వినియోగదారులు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారం రోజుల్లోగా కూరగాయల మార్కెట్ ప్రారంభించ కుంటే తాము ఈ మార్కెట్ ముందరే అమరణ నిరాహార దీక్షకు అనుకుంటారని ప్రకటించారు

Conclusion:గజ్వేల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనాల నీటిని వెంటనే ప్రారంభించేలా చూడాలని అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రజా నాయకులు వినతిపత్రాన్ని అందించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.