సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి 13 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ నిబంధనలు అనుసరించి.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ, అధికారులు తెలిపారు.
రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి, నాచగిరి శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి.. జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాలు ప్రారంభిస్తారని ఆలయ కమిటీ తెలపింది.
ఇవీచూడండి: నేటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్