ETV Bharat / state

మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నారు: రేవంత్ రెడ్డి - దుబ్బాకలో కాంగ్రెస్ రోడ్​షో

మాయమాటలు చెప్పి తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దుబ్బాకలో అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.

mp-revanth-reddy-road-show-in-dubbaka-in-siddipet-district
మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
author img

By

Published : Oct 18, 2020, 3:40 PM IST

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. మిడిదొడ్డి మండలం అల్వాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రచారం చేశారు. రోడ్​ షో నిర్వహిస్తూ.. శ్రీనివాస్​ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమవుతోందని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

ముత్యం రెడ్డి బతికున్నన్ని రోజులు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశారని... ఆయన ఆశయం నెరవేర్చేందుకు తన కొడుకు శ్రీనివాస్​ రెడ్డిని పంపారని తెలిపారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: తెరాసకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.