ETV Bharat / state

రామసముద్రంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి - siddipet

సమీకృత మత్య్స అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం అందించిన చేపపిల్లలను సిద్దిపేట జిల్లా రామసముద్రం చెరువులో ఎమ్మెల్యే రామలింగారెడ్డి విడిచిపెట్టారు.

రామసముద్రంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి
author img

By

Published : Aug 21, 2019, 4:41 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక కేంద్రంలోని రామసముద్రం చెరువులో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేపపిల్లలను విడిచిపెట్టారు. సమీకృత మత్య్స అభివృద్ధి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై 96 వేల చేపపిల్లలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో దుబ్బాక పురపాలక కమిషనర్​ నరసయ్య. అధికారులు, పలువురు మత్య్సకారులు పాల్గొన్నారు.

రామసముద్రంలో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి

ఇవీ చూడండి: తిరుపూర్​ స్థాయికి సిరిసిల్లను తీసుకెళ్లాలి: కేటీఆర్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.