ETV Bharat / state

రంగనాయకసాగర్​ నిర్మాణ కూలీలకు దక్కిన అరుదైన గౌరవం - రంగనాయకసాగర్​ నిర్మాణ కూలీలను సత్కరించిన మంత్రి హరీశ్​రావు

రంగనాయకసాగర్​ జలాయశ నిర్మాణంలో పనిచేసిన కూలీలను గౌరవపూర్వకంగా మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు సన్మానించారు.

Ministers KTR and harish rao honored Ranganayaka Sagar project workers in siddipeta
రంగనాయకసాగర్​ నిర్మాణ కూలీలకు దక్కిన అరుదైన గౌరవం
author img

By

Published : Apr 24, 2020, 2:38 PM IST

సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్​ జలాశయ నిర్మాణంలో పనిచేసిన కూలీలను మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సన్మానించారు. తాజ్​మహల్​ ఒక అద్భుతమైన నిర్మాణమైనా.. దానిని కట్టిన కూలీలను ఎవరూ గుర్తించలేదని ఓ కవి అన్నారు.. కానీ ఈ జలాశయ నిర్మాణానికి పనిచేసిన ప్రతీ కూలీని మనం గౌరవించుకుందామని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. బిహార్​, తదితర ప్రాంతాలను నుంచి వచ్చి జలాశయ నిర్మాణాన్ని సరైన సమయానికి పూర్తిచేసిన ప్రతి ఒక్క కూలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రంగనాయకసాగర్​ నిర్మాణ కూలీలకు దక్కిన అరుదైన గౌరవం

ఇదీ చూడండి: హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.