ETV Bharat / state

గజ్వేల్​ మార్కెట్​ను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్​ - గజ్వేల్​ మార్కెట్​ను మంత్రి కేటీఆర్​ ఆకస్మిక తనిఖీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్​ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిశుభ్రత చర్యలు పరిశీలించారు.. వ్యాపారులతో మాట్లాడారు.

minister ktr sudden visit to gajwel market in siddipeta
గజ్వేల్​ మార్కెట్​ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్​
author img

By

Published : Jul 22, 2020, 5:56 PM IST

రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్​ వద్ద ఆగి.. ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయని విక్రయదారులను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఉన్న షాపుల నిర్వాహకులు తమకు వ్యాపారాలు సక్రమంగా జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్​కు చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.