ETV Bharat / state

దుబ్బాకలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు - siddipet district news

దుబ్బాక మున్సిపల్​ కార్యాలయంలో మంత్రి కేటీఆర్​ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్​ వైస్​ ఛైర్​పర్సన్​, కౌన్సిలర్లు, మున్సిపల్​ కమిషనర్​ కేక్​ కట్​ చేసి వేడుకలు జరుపుకున్నారు.

minister ktr birthday celebrations at dubbaka in siddipet district
దుబ్బాకలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 24, 2020, 8:54 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెల్లాపూర్ మూడో వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి కేటీఆర్ చిత్రంతో కూడిన మాస్కులను అందరికీ పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: కేటీఆర్ జన్మదినం... ఆ చిన్నారి జీవితానికి వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.