ఆరేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని, గోదావరి జలాలతో మల్లన్న ఆశీస్సులతో... ఈ ప్రాంతం సశ్యశ్యామలం కానుందన్నారు. ప్రత్యేక తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి వెయ్యి కోట్లు వెచ్చించారని... నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్టు, త్వరలోనే భక్తుల దర్శనానికి సిద్ధం కానుందన్నారు.
ఇదీ చూడండి: 'సిద్దిపేట ఎంతో క్రియాశీలకం.. భవిష్యత్లో అంతర్జాతీయ విమానాశ్రయం'