సిద్దిపేట జిల్లా కేంద్రంలో మినీ ట్యాంకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డును మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఉదయపు నడకలో భాగంగా అక్కడికి వెళ్లిన మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ మొదటి విడత నిర్మాణ పనులు 465 మీటర్లు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం