ETV Bharat / state

'మినీ ట్యాంక్​బండ్​కు పర్యటకుల తాకిడి పెరుగుతోంది' - సస్పెన్షన్ బ్రిడ్జ్

సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. రెండుగంటల పాటు.. పర్యటకులతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు.

minister harish rao visists komati cheruvu mini tankbund
'మినీ ట్యాంక్​బండ్​కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది'
author img

By

Published : Jan 22, 2021, 8:07 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువును మంత్రి హరీశ్​రావు సందర్శించారు. మినీ ట్యాంక్​బండ్​కు రోజురోజుకు పర్యటకుల తాకిడి పెరుగుతోందని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.

సస్పెన్షన్ బ్రిడ్జ్, చెరువు కట్టలపై లైట్లు లేకపోవడం గమనించిన మంత్రి.. వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించారు. రోజూ వారీగా టికెట్ల ఆదాయ వివరాలపై అధికారులను ఆరా తీశారు.

వసతుల విషయంలో.. రాజీ పడొద్దని మున్సిపల్ ఛైర్మన్​కు సూచించారు. పర్యటకులు తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు.

ఇదీ చదవండి: కేస్లాపూర్‌లో నాగోబా జాతర వేడుకలకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.