ETV Bharat / state

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్​ - telangana varthalu

సిద్దిపేటలోని తన నివాసంలో మంత్రి హరీశ్​ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దిపేట పట్టణం త్రివర్ణ రంగులతో కొత్త శోభను సంతరించుకుందని మంత్రి అన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్​
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్​జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్​
author img

By

Published : Jan 26, 2021, 10:34 AM IST

సిద్దిపేటలో మంత్రి హరీశ్​ రావు తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని నాలుగో వార్డులో గల చరిత్రాత్మక బురుజుపై జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం సిద్దిపేట పట్టణం త్రివర్ణ రంగులతో కొత్త శోభను సంతరించుకుందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జాతీయ జెండా ఆవిష్కరించిన హైకోర్టు సీజే హిమా కోహ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.