రంగనాయకసాగర్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మిస్తున్న రంగనాయక సాగర్ పనులను మంత్రి పరిశీలించారు. పనులను పూర్తి చేసి రంగనాయకసాగర్‌ను నిండు కుండలా నింపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సొరంగంలో నిర్మిస్తున్న సర్జీపూల్ పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. అతి త్వరలోనే రంగనాయకసాగర్ ఎడమ కాల్వ, కుడికాల్వ పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: 'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం