ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందజేసిన హరీశ్​ - minister harish rao

సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 542 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్​రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందజేసిన హరీశ్​
author img

By

Published : Oct 22, 2019, 11:10 PM IST

దేశంలో ఎక్కడ లేని విధంగా పేదింటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని వయోల గార్డెన్స్​లో నియోజకవర్గ పరిధిలోని 542 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 542 మందికి గానూ 5 కోట్ల 37 లక్షల 92 వేల రూపాయలు అందించామని తెలిపారు. తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లిపై ఎంత బాధ్యత ఉంటుందో ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టే ఇంత చక్కటి పథకం ప్రారంభించారన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందజేసిన హరీశ్​

ఇవీ చూడండి: పల్లె ప్రగతి కోసమే 30 రోజుల ప్రణాళిక: సబిత

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_75_22_CHEKKULU PAMPINI_SCRIPT_TS10058 సెంటర్ : సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట యాంకర్ : దేశం లో ఎక్కడ లేని విధంగా పేద ఇంటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పధకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు... వాయిస్ ఓవర్ : సిద్ధిపేట పట్టణం వయోల గార్డెన్స్ లో నియోజకవర్గ పరిధి 542 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు..... ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి పేద వారి పెండ్లి కోసం ఒక లక్ష పదహారు వెయిల రూపాయలు అందించే కార్యక్రమం సీఎం. కేసీఆర్ ప్రారంభించారని అన్నారు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 542 మందికి గాని ఐదుకోట్ల ముప్పై ఏడు లక్షల తొంభై రెండు వెయిలు రూపాయలు అందించామని తెలిపారు తల్లికి తండ్రికి ఆడ పిల్ల పెళ్లిపై ఎంత బాధ్యత ఉంటదో కేసీఆర్ కు తెలుసు గనుక ఈ చక్కటి పధకం ప్రారంభించారని అన్నారు. బైట్ : హరీష్ రావు ( మంత్రి )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.