సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ జ్యోతి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వ్యాధుల నివారణపై సమార శంఖం పూరిస్తాం...