సిద్దిపేట జిల్లా తొగుట గ్రామానికి చెందిన బండారి బాలమల్లు ఇటీవల అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా మృతుని కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి... రూ,5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడి ఆర్థిక సాయం - మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
ఇటీవల అప్పుల బాధతో మృతి చెందిన రైతు కుటుంబానికి... సిద్దిపేట జిల్లా తొగుట గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు.
మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడి ఆర్థిక సాయం