ETV Bharat / state

గజ్వేల్​ పరిధిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - local body election counting in gajwel

సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ  కొనసాగుతోంది.

గజ్వేల్​ పరిధిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
author img

By

Published : Jun 4, 2019, 10:14 AM IST

గజ్వేల్​ పరిధిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పరిధిలో 63 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 64 ఎంపీటీసీ స్థానాలకు కొండపాక మండలం మానగొళ్లు ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా 63 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను వేరు చేసి కౌంటింగ్​ చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన కేసీఆర్

Intro:tg_srd_16_04_parishath_counting_av_g2
అశోక్ గజ్వెల్ 9490866697
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్బు లో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది

Body:గజ్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ జడ్పిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం 64 ఎంపిటిసి స్థానాలకు కొండపాక మండలం mangollu ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో 63 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి 63 ఎంపిటిసి 6 జడ్పిటిసి స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఎడ్యుకేషన్ లోని గదుల్లో ప్రతి మండలానికి రెండు గదులు కేటాయించి మొత్తం 12 గదుల్లో లో లో 126 టేబుల్ లను ఏర్పాటుచేసి ఇ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు ఈ ప్రక్రియలో 378 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు ముందుగా అ జడ్పిటిసి ఎంపిటిసి బ్యాలెట్ పత్రాలను వేరు చేసి e25 5 చొప్పున చేస్తున్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Conclusion:గజ్వేల్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.