ETV Bharat / state

మహిళా సంఘాలకు రుణాలు పంపీణి - etv bharath

దుబ్బాక డీసీసీబీ బ్యాంకు తరఫున మహిళా సంఘాలకు రుణాల మంజూరయ్యాయి. మంజూరైన రుణాల చెక్కులను డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇఫ్కో తెలంగాణ స్టేట్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మహిళలకు అందజేశారు.

loan cheques distribution to womens at dubbaka in siddipeta district
మహిళా సంఘాలకు రుణాలు పంపీణి
author img

By

Published : Sep 17, 2020, 8:43 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక డీసీసీబీ బ్యాంకు తరఫున మహిళా సంఘాలకు రుణాల మంజూరయ్యాయి. 50 లక్షల రూపాయల రుణాల చెక్కులను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇఫ్కో తెలంగాణ స్టేట్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మహిళలకు అందజేశారు.

మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పీఎసీఎస్ ఛైర్మన్ కైలాశ్​, పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ కాలువ నరేశ్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జీఎస్టీ చెల్లింపుల కోసం పార్లమెంట్​ ఎదుట తెరాస ఎంపీల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.