ETV Bharat / state

జలసంరక్షణ కోసం పునరంకితమవుదాం: వీసీ నీరజ

జలసంరక్షణ కోసం పునరంకితం అవుదామని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి ప్రాముఖ్యత.. నీటి సంక్షోభానికి గల కారణాలను వివరించారు.

author img

By

Published : Mar 22, 2021, 6:29 PM IST

konda laxman bapuji university
జలసంరక్షణ కోసం పునరంకితమవుదాం: వీసీ నీరజ

భావితరాల భవిష్యత్తు కోసం ప్రతీ నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ అన్నారు. జల సంరక్షణ కోసం పునరంకితం అవుదామన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగులోని విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో ర్యాలీ చేశారు.

నీటి ప్రాముఖ్యత.. నీటి సంక్షోభానికి గల కారణాలను వీసీ నీరజ విద్యార్థులకు వివరించారు. బిందు, తుంపర సేద్యం పద్ధతులను అవలంబించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చని పేర్కొన్నారు.

konda laxman bapuji university
విశ్వవిద్యాలయంలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్​ భగవాన్​, డీన్​ ఆఫ్​ హార్టికల్చర్ డాక్టర్ పద్మ, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ వనజ లత, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ కిరణ్ కుమార్​, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: మానసికంగా డిస్టర్బ్‌ అవుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.