ETV Bharat / state

'పింఛన్ల పెంపు ఘనత కేసీఆర్​దే' - mla

పింఛన్ల పెంపు ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీష్​ కుమార్​. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పింఛన్ల ప్రొసీడింగ్​ పత్రాలను అబ్ధిదారులకు అందించారు.

సతీష్​ కుమార్​
author img

By

Published : Jul 20, 2019, 8:03 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఎమ్మెల్యే సతీష్​ కుమార్​ ఆసరా పింఛన్​ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మందికిపైగా ఈ పెంచిన పింఛన్ల ద్వారా లబ్ధి పొందనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన మొత్తాన్ని ఈ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారికి పింఛన్​ అందకపోతే ఎంపీడీవోలను సంప్రదించలన్నారు.

'పింఛన్ల పెంపు ఘనత కేసీఆర్​దే'

ఇదీ చూడండి:అన్నదాతకు అండగా... ప్రత్యామ్నాయాల దిశగా..

Intro:TG_KRN_101_20_MLA PENTION PROCIDINGS_PAMPINI_AVB_TS10085
REPORTER: KAMALAKAR HUSNABAD 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లో పెంచిన ఆసరా పెన్షన్ ప్రోసిడింగ్ పత్రాల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మందికి పైగా ఈ పెంచిన పెన్షన్ల ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా జరిగిన నియోజకవర్గ స్థాయి సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఈ నెల నుండి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందించి పేద వారి సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. అర్హులైన వారికి పెన్షన్ లు అందకపోతే ఆయా మండలాల లోని ఎంపీడీవోలను సంప్రదించి పెన్షన్లు పొందాలని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని ఏడు మండలాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కరీంనగర్ మరియు సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లు, సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ గారు పాల్గొన్నారు.

Body:బైట్
1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:పెంచిన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.