ETV Bharat / state

చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు - కొండపోచమ్మ ప్రాజెక్ట్​ ప్రారంభోత్సవం

కాళేశ్వరగంగను ఒడిసిపట్టేందుకు కొండపోచమ్మ సాగరం ముస్తాబైంది. మరికాసేపట్లో కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో... ఆయన కొండపోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

kcr at chandihomam yagam in kondapochamma temple
చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్
author img

By

Published : May 29, 2020, 8:34 AM IST

కొండపోచమ్మ జలాశయం ప్రాంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సతీసమేతంగా చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్​రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్

ఇవీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టులో చివరి ప్రక్రియ పూర్తి.. నేడే ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.