ETV Bharat / state

జేసీబీ,ద్విచక్ర వాహనం ఢీ.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జేసీబీ ద్విచక్రవాహనం ఢీ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంగా ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యువకుడు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాద చిత్రం పెట్రోల్ బంక్​లోని సీసీటీవీలో రికార్డయింది.

husnabad bike accident
జేసీబీ ద్విచక్రవాహనం ఢీ.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
author img

By

Published : Mar 2, 2020, 5:04 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని సిద్దిపేట-హనుమకొండ రహదారిపై ప్రమాదం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణరావుపేటకు చెందిన అఖిల్​... సిద్దిపేటకు వెళ్తున్నాడు. అతివేగంగా వెళ్లిన అఖిల్... జేసీబీ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు.

క్షతగాత్రుడిని వెంటనే సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్​లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

జేసీబీ ద్విచక్రవాహనం ఢీ.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.