సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మేధా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు.
అనంతరం దేశ సేవలో సైనికుల పాత్రను వివరిస్తూ విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం