ETV Bharat / state

ఎడతెరపిలేని వానలు... ఆందోళనలో అన్నదాతలు

సిద్ధిపేట జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి పత్తి, వరి చేలు నీట మునిగాయి. చెరువులు, చెక్​డ్యాంలు నిండు కుండలా మారాయి.

heavy-rain-siddipet-constituency-cotton-farmers-lossed
సిద్ధిపేట నియోజక వర్గంలో భారీ వర్షం.. ఆందోళనలో రైతులు
author img

By

Published : Oct 11, 2020, 1:12 PM IST

సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట నియోజక వర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పంట చేలు నీట మునిగాయి. చిన్న కోడూరు, నంగనూరు, సిద్ధిపేట అర్బన్​, రూరల్, నారాయణరావు పేట మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

పత్తి, వరి చేలు నీట మునగడంతో పాటు చెరువులు, కుంటలు, చెక్​డ్యాంలు నిండాయి. పాత ఇళ్లు నేల కూలిపోయాయి.

ఆందోళనలో రైతులు

ఈ వర్షంతో భారీ నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆదా చేయడమే ఆదాయం.. ఇదే ఆధునిక నారీమణుల మంత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.