ETV Bharat / state

మొక్కను పీకేసినందుకు కేసు నమోదు - మొక్కను పీకేసినందుకు

హరితహారంలో నాటిన మొక్కను పీకేసినందుకు అధికారులు సీరియస్​గా స్పందించారు. సీసీ ఫూటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి కేసులు నమోదు చేశారు.

మొక్కను పీకేసినందుకు కేసు నమోదు
author img

By

Published : Aug 9, 2019, 1:16 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో ఉడ్​ల్యాండ్ ఫుట్​వేర్ ముందు మున్సిపల్ సిబ్బంది హరితహారంలో భాగంగా వేప మొక్కను నాటారు. ఈ మొక్కను షాపు యజమాని ఉమేష్ ఉద్దేశపూర్వకంగా తొలిగించినట్లు సీసీ కెమెరా ద్వారా హార్టికల్చర్ అధికారులు గుర్తించారు. నిందితుడు ఉమేష్​పై చర్య తీసుకోవాలని వన్​టౌన్ పోలీస్​స్టేషన్​లో ఉద్యానవన అధికారి ఐలయ్య ఫిర్యాదు చేశారు. నిందితునిపై పలు సెక్షన్ల కింద సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. హరితహారం చెట్లకు ఎవరు హాని తలపెట్టినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొక్కను పీకేసినందుకు కేసు నమోదు

ఇదీ చూడండి : ఒక్కరూపాయి లేకుండా అంత్యక్రియలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.