ఇవీ చూడండి:"నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది"
'మనతో మనకే పోటీ... ఇవ్వాలి గట్టి మెజార్టీ' - HARISHRAO
"మెదక్ పార్లమెంటు స్థానంలో పోటీ భాజపా, కాంగ్రెస్‌లతో కాదు... మనతో మనకే... సీటు గెలవటంలో కాదు... ఎంత మెజార్టీతో గెలిపించుకున్నాం అనేదే మన ముందున్న లక్ష్యం "---హరీశ్‌రావు
తెరాస 16 స్థానాలు గెలవాలి
కేసీఆర్ అభివృద్ధి రథం పరిగెత్తాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస 16 స్థానాలు గెలవాలని మాజీ మంత్రిహరీశ్‌రావు ఆకాంక్షించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం... సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌లో ప్రభాకర్ రెడ్డితోపాటు హరీశ్ ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్జీని మించిపోవాలన్నారు. ఆ విధంగాముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలపాలని సూచించారు. రాబోయే 20 రోజులు రాంత్రింబవళ్లు కష్టపడిగెలిపించుకోవాలన్నారు.
ఇవీ చూడండి:"నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది"
Intro:Body:
Conclusion:
df
Conclusion: