ETV Bharat / state

సిద్దిపేట నుంచి తొలి అడుగు: హరీశ్​ రావు

బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సిద్దిపేట నుంచి తొలి అడుగు వేయాలన్నారు ఎమ్మెల్యే హరీశ్​ రావు. మహిళలు వంద శాతం స్క్రీనింగ్​ టెస్ట్​ చేయించుకుని బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు మొదటి స్థానంలో నిలవాలన్నారు.

హరీశ్​ రావు
author img

By

Published : Sep 6, 2019, 8:32 PM IST

బ్రెస్ట్ క్యాన్సర్​పై మహిళలకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మాసంగా అక్టోబర్ నెల నిలవాలన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్​ను గుర్తించాలన్నారు. 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు గల మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, వైద్యులు రఘురాం పాల్గొన్నారు.

సిద్దిపేట నుంచి తొలి అడుగు: హరీశ్​ రావు

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:TG_SRD_72_06_HARISH_CANCER AWARENESS_SCRIPT_TS10058 యాంకర్: బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సిద్దిపేట నుంచి తొలి అడుగు వేయాలి వంద శాతం మహిళలు స్క్రీన్ చేయించుకొని బెస్ట్ క్యాన్సర్ నివారణలో సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాలు మొదటి స్థానంలో నిలవాలన్నారు. హరీష్ రావు సిద్దిపేటలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సు లో పాల్గొన్న హరీష్ రావు కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి డాక్టర్ రఘురాం పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.... బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మాసంగా అక్టోబర్ నెల నిలవాలన్నారు. క్యాన్సర్ నివారణ పై ఏఎన్ఎం ఆశా వర్కర్లకు క్యాన్సర్ పై అవగాహన సదస్సు శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Conclusion:మహిళలు అవగాహన తేవాలని బ్రెస్ట్ క్యాన్సర్ పై చైతన్యం తెచ్చేలా ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో లో ప్రజలలో అవగాహన కల్పించాలని హరీష్ రావు వారికి పిలుపునిచ్చారు. ప్రాథమిక దశలోనే కాపాడుకోవాలని ప్రాణం మీదికి వస్తే కానీ కదలలేని పరిస్థితిలో ఉన్నాం అని నిర్లక్ష్యం చేస్తే మన ప్రాణం మనం కాపాడుకోలేక పోతున్నారు. సామాజిక బాధ్యతగా పనిచేయాలని 35 సంవత్సరాల నుంచి చి 65 సంవత్సరాల వరకు గల మహిళలు స్కానింగ్ టెస్ట్ చేసుకునే విధంగా ఆశ వర్కర్లు ఎఎన్ఎంలు వారికి అవగాహన కల్పించాలని హరీష్ రావు చెప్పారు. బైట్:01. హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే 02. రామలింగారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.