సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసి భవనంలో యువశక్తి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతీ యువకులు ఆత్మవిశ్వాసంతో కష్టపడి పని చేస్తే అనేక అద్భుతాలు చేయొచ్చని హరీశ్‌రావు పేర్కొన్నారు. పదిమంది చేసే పని కాకుండా పదిమందికి ఉపయోగపడే పనిని ఉపాధిగా ఎంచుకుంటే విజయం సాధిస్తామని తెలిపారు. ఫ్యాన్ కింద కూర్చొనే జాబులే చేయాలనే ఆలోచన ధోరణి నుంచి బయటకు రావాలని... కష్టపడి పని చేసి సొంతంగా ఎదిగే విధంగా తమను తాము రూపుదిద్దుకోవాలని మంత్రి సూచించారు.
'పదిమందికి ఉపయోగపడే పని చేయండి'
ఆత్మ విశ్వాసం, పట్టుదల, కష్టపడేతత్వం ఉంటే యువతీయువకులు అద్భుతాలు చేయగలరని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసి భవనంలో యువశక్తి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతీ యువకులు ఆత్మవిశ్వాసంతో కష్టపడి పని చేస్తే అనేక అద్భుతాలు చేయొచ్చని హరీశ్‌రావు పేర్కొన్నారు. పదిమంది చేసే పని కాకుండా పదిమందికి ఉపయోగపడే పనిని ఉపాధిగా ఎంచుకుంటే విజయం సాధిస్తామని తెలిపారు. ఫ్యాన్ కింద కూర్చొనే జాబులే చేయాలనే ఆలోచన ధోరణి నుంచి బయటకు రావాలని... కష్టపడి పని చేసి సొంతంగా ఎదిగే విధంగా తమను తాము రూపుదిద్దుకోవాలని మంత్రి సూచించారు.
యాంకర్: ఆత్మ విశ్వాసం పట్టుదల కష్టపడే తత్వం ఉంటే అద్భుతాలు చేయవచ్చు అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట టిటిసి భవనంలో నిర్వహించిన యువశక్తి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
Body: ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.... యువతీ యువకులను ఆత్మవిశ్వాసం కలిగి ఉండి కష్టపడి పని చేసే పరకాల అద్భుతాలు చేయొచ్చు అన్నారు. పదిమంది చేసే పని కాకుండా పదిమందికి ఉపయోగపడే పని ఉపాధిగా ఎంచుకుంటే సక్సెస్ అవుతున్నారు. ఫ్యాన్ కింద కూర్చొని మాత్రమే జాబులు చేస్తామని మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని కష్టపడి పని చేసి సొంతంగా ఎదిగి విధంగా ఆలోచించాలని సూచించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తన దగ్గరకు చాలా మంది వస్తుంటారని అటువంటి ఉద్యోగుల బతుకులకు భరోసా ఉండదని
Conclusion:ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నారు. వీటికోసం నాయకులతో పైరవీలు కూడా చేయిస్తారని ఇకపై పైరవీలు మానేసి సొంతంగా ఎదిగేందుకు ఉపాధి మార్గాలు వెతికే ప్రయత్నం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు హాజరైన వివిధ ఉపాధి సంస్థలు వారు కల్పించిన అవగాహన లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వారి వివరించిన యువకులు ఆలోచించి మంచి మార్గంలో పోవాలని హరీష్ రావు యువకులను కోరారు.
బైట్: హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి