ఇదీ చూడండి: ఆ ప్రాంత ఉద్యోగులకు కేంద్రం తీపికబురు
'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది కేసీఆర్ లక్ష్యం'
సిద్దిపేట నియోజకవర్గంలోని 22 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేది కేసీఆర్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది కేసీఆర్ లక్ష్యం'
కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో పలు మండలాల్లోని 22 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఎవరైనా కార్పొరేటు ఆస్పత్రిలో చికిత్స పొందితే వారు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ ప్రాంత ఉద్యోగులకు కేంద్రం తీపికబురు
Intro:TG_SRD_74_22_HARISH CHEKKULA PAMPINI_SCRIPT_TS10058
యాంకర్: పేదలకు సాయం సీఎం సహాయనిధి సిద్దిపేట నియోజకవర్గం లోని 22 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..... చెక్కులను వెంటనే మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. సిద్దిపేట తన నివాసంలోని చిన్నకోడూరు మండలం నంగునూరు మండలం సిద్దిపేట మండలం నారాయణ రావు పేట మండలం 22 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
Conclusion:ఎవరైనా కార్పొరేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రతి ఒక్కలు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. చేసుకున్న వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేస్తామన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు.