ETV Bharat / state

కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా చూపిద్దాం - కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిదాం

కేసీఆర్ అభివృద్ధి రథం పరిగెత్తాలంటే ఎంపీ ఎన్నికలలో తెరాస అఖండ విజయం సాధించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిదాం
author img

By

Published : Mar 23, 2019, 5:58 AM IST

Updated : Mar 23, 2019, 7:26 AM IST

కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిదాం
లోక్​సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెరాసకు కాంగ్రెస్, భాజపాతో పోటీ లేదని పేర్కొన్నారు. మెజార్టీ విషయంలో మన ఎంపీలు ఒకరితో ఒకరు పోటీ పడే పరిస్థితి ఉందన్నారు. మెదక్ సభలో కేటీఆర్ కరీంనగర్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తానని చేసిన సవాల్​ను గుర్తుచేశారు. తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మెదక్​ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించాలని కోరారు.

ఇవీ చూడండి:'మనతో మనకే పోటీ... ఇవ్వాలి గట్టి మెజార్టీ'

Intro:TG_KMM_20_22_ADLA_KABADDI_PANDALU_AVB_G7

Body:ఖమ్మం జిల్లా కందుకూరు లో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా మూడవ అ జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజ్యముల బండలాగుడు ప్రదర్శనలు ఈనెల 20న ప్రారంభమైన ఎద్దుల బండలాగుడు ప్రదర్శనలు జరిగాయి, అలాగే ఆంధ్ర ప్రదేశ్ దేశ్ తెలంగాణ రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు కూడా జరిగాయి

Conclusion:పూర్వ కాలం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలలో రైతులు నిర్వహించుకునే గ్రామీణ క్రీడ ఎడ్ల పందాలు ఎద్దుల్ని ఏడాదంతా బలవర్ధక ఆహారం పుష్టికరమైన దాన గ్రాసం వంటివాటితో ఎంతో అపురూపంగా పోషిస్తూ పోటీలకు సిద్ధం చేయటం ప్రభాస్ ఎద్దుల పోటీలు ప్రధానంగా మూడు పద్ధతుల్లో నిర్వహిస్తున్న ఇందులో రాతి దూలం లాగుడు పోటీలు ప్రధానమైనవి కందుకూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు ఎద్దుల రాతి దూలం లాగుడు పోటీలు ఇచ్చారు ప్రధానంగా గా సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాల వారీగ నిర్దేశించి రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు ఎత్తున తరలిరావడంతో ప్రాంగణం మొత్తం జనాలతో నిండిపోయింది
అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో లో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు రంగారెడ్డి విశాఖపట్నం శ్రీకాకుళం వరంగల్ తదితర జిల్లాల నుంచి మహిళా క్రీడాకారులు తరలివచ్చి ఈ పోటీల్లో హుషారుగా పాల్గొన్నారు

1. ఎడ్ల పందేల నిర్వాహకుడు
2. ఎడ్ల పందేల న్యాయనిర్ణేత
3. కబడ్డీ పోటీలు నిర్వాహకులు
4. ఆలయ కమిటీ సభ్యులు
Last Updated : Mar 23, 2019, 7:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.