ETV Bharat / state

ఆర్థిక మంత్రిగా హరీశ్​రావు.. తెరాస శ్రేణుల సంబురాలు... - సిద్దిపేట జిల్లా

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావుకు ఆర్థిక మంత్రి పదవి కేటాయించడం వల్ల సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.

ఆర్థిక మంత్రిగా హరీశ్​రావు..తెరాస శ్రేణుల సంబురాలు
author img

By

Published : Sep 9, 2019, 9:30 AM IST

ఎమ్మెల్యే హరీశ్​రావుకు ఆర్థిక మంత్రి పదవి కేటాయించడం వల్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తాలో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. హరీశ్​ రావుకు మంత్రి పదవి కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో హుస్నాబాద్​ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్థిక మంత్రిగా హరీశ్​రావు..తెరాస శ్రేణుల సంబురాలు

ఇదీ చూడండి : బడ్జెట్​ సమావేశాలకు అసెంబ్లీ ముస్తాబు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.