ETV Bharat / state

'డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా' - యోగా

" బాగా చదవండి బాగా ఆడండి. సామాజిక మాధ్యమాల బారినపడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా. "            -హరీశ్​ రావు, మాజీమంత్రి

డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా
author img

By

Published : Aug 8, 2019, 6:14 PM IST

డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా
సామాజిక మాధ్యమాల బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు మాజీమంత్రి హరీశ్​రావు హితబోధ చేశారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఆరో జిల్లా స్థాయి జూనియర్​ అథ్లెటిక్స్​ ఎంపికల టోర్నమెంట్​కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీశ్​ రావు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా నుంచి క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబరచి రాష్ట్రవ్యాప్తంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సిద్దిపేటకు పీఈటీలు చొరవ తీసుకొని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండేలా యోగా, వాకింగ్​లను చేయించాలని కోరారు.

ఇవీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ

Intro:TG_SRD_72_08_HARISH_SPORTS SELECTION_SCRIPT_TS10058

యాంకర్: బాగా చదవండి బాగా ఆడండి సోషల్ మీడియా బారినపడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అన్నారు. హరీష్ రావు.... సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వరంలో ఆరో జిల్లాస్థాయి జూనియర్అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...... సిద్దిపేట జిల్లా నుంచి క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబరచి తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా విద్య వైద్యం పదోతరగతి పరీక్షలు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందమని అదే తరహాలోనే క్రీడల్లో మొదటి స్థానం ఉండాలని కోరారు.

Conclusion:ఆరోగ్య సిద్దిపేటకు పీఈటీలు చొరవ తీసుకుని సిద్దిపేటలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని యోగా వాకింగ్ లను చేయించాలని చెప్పుకొచ్చారు. అనారోగ్యాలు రాకుండా వీటిలో సమన్వయంగా పిల్లల తల్లిదండ్రులు భాగస్వామ్యం చేస్తూ వారిలో చైతన్యం తేవాలని కోరారు. "డోంట్ వేస్ట్ మచ్ సోషల్ మీడియా" బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు యువతకు పిలుపునిచ్చిన హరీష్ రావు

బైట్: హరీష్ రావు సిద్ధిపేట ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.