ETV Bharat / state

మట్టి గణపతిని పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి - mla

సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడండి
author img

By

Published : Sep 2, 2019, 9:32 PM IST

Updated : Sep 3, 2019, 9:22 AM IST

మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని సూచించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు. మిట్టపల్లిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలంతా కలిసి ఒకేఒక్క మట్టి గణేశుడి విగ్రహం పెట్టడం సంతోషకరమని గ్రామస్థులను అభినందించారు. ఒకే వినాయకుడు నినాదంతో ప్రజలు ఒక్క తాటిపైకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో తొమ్మిది రోజుల పాటు యువకులు, గ్రామస్థులు కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి.. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. త్రిదండి దేవనాథ జీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పాల్గొన్నారు.

Intro:TG_SRD_71_02_HARISH_VINAYAKA PUJA_SCRIPT_TS10058

యాంకర్; వినాయకుడు పెట్టడం కాదు తొమ్మిదేళ్లపాటు పూజించడం ముఖ్యం మట్టి వినాయకులు పెట్టండి పర్యావరణాన్ని కాపాడుదాం హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఒకే మట్టి విగ్రహం పెట్టడం జరిగిందని గ్రామస్తులు అభినందించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరీష్ రావు ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Body: ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ఓకే గ్రామంలో ఒకే వినాయకుడు నినాదంతో గ్రామస్తులను ఒక్కతాటిపైకి వచ్చి గ్రామంలో ఒకే వినాయకుడు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో తొమ్మిది రోజుల పాటు గ్రామంలో యువకులు గ్రామస్తులు కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తూ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించాలన్నారు.

Conclusion: వినాయకుడికి లక్ష గరక మహోత్సవం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించాలని గ్రామంలో తొమ్మిదేళ్లపాటు కార్యక్రమం నిర్వహించి ఈ సూక్తిని ఇలాగే కొనసాగించాలని హరీష్ రావు గ్రామ ప్రజలు తెలిపారు.
Last Updated : Sep 3, 2019, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.