ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్​ - సిద్దిపేట జిల్లా వార్తలు

తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు చెబుతానని సీఎం కేసీఆర్​ అన్నారు. దేశం ఆశ్చర్యపోయే విధంగా తీపికబురు ఉంటుందని తెలిపారు.

good news for Telangana people will soon  KCR said
తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్​
author img

By

Published : May 29, 2020, 3:17 PM IST

దేశం ఆశ్చర్యపోయేలా త్వరలో తెలంగాణ ప్రజలకు తీపికబురు చెబుతానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశానికి మార్గదర్శనం చేసేలా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబీమా, రైతుబంధు తీసుకొచ్చిన ఘతన తమదేనన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్​
ఇవీ చూడండి: 'మార్నింగ్​ ట్రైనింగ్​ సెషన్స్​ను మిస్సవుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.