ETV Bharat / state

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు - stay

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికల ప్రక్రియ ఆపాలంటూ ... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు
author img

By

Published : Jul 25, 2019, 11:22 PM IST

గజ్వేల్ పురపాలిక ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన, ఓటరు జాబితా చట్టబద్ధంగా లేవంటూ పరుచూరి రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికలు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ముందుకు వెళితే అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.

ఇవీ చూడండి: పాతబస్తీలో భారీ మోసం.. రూ. 9 కోట్లతో ఉడాయింపు

Intro:సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు.

Body:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 119 బీసీ గురుకుల విద్యాలయాల ను ప్రారంభించిన క్రమంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని హబ్సీపూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు బీసీ గురుకుల విద్యాలయం ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి గారు మరియు నియోజకవర్గ ఎంపీపీ జడ్పీటీసీ లు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి నూతనంగా జాయిన్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

Conclusion:అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కార్యక్రమంలో రామలింగారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మంచిగా చదువుకోవాలి అని తెలిపారు.
ఈ సమావేశంలో విద్యార్థినిలు నృత్య ప్రదర్శనలు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.