ETV Bharat / state

గంజాయి పట్టివేత

విశాఖపట్నం ఏజన్సీ నుంచి పెద్ద మొత్తంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని సిద్దిపేట సమీపంలో డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్​ చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.

గంజాయి స్వాధీనం
author img

By

Published : Mar 2, 2019, 5:09 AM IST

సిద్దిపేట జిల్లా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 93.19 లక్షల విలువైన 621 కిలోల గంజాయిని డైరెక్టరేట్​ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొగ్గులోడ్​తో వెళుతున్న లారీలో ప్లాస్టిక్ సంచుల మాటున గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని సీజ్​ చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఆర్​ఐ అధికారులు తెలిపారు.

గంజాయి స్వాధీనం

ఇవీ చూడండి:ఎమ్మెల్సీల్లో తెరాస ఎత్తులు

Intro:TG_WGL_26_01_MAHASHIVARATHRI_ERPATLA_PARISHEELANA_AV_G1
..............................
ఈ నెల 3 నుంచి 18 వరకు జరగనున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కురవి లో ని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి ఆయన సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లకు సంబంధించిన పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. స్వామివారి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు

Body:వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

Conclusion:8008574820
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.