ETV Bharat / state

హుస్నాబాద్​లో ఘనంగా మహాత్ముడి 150వ జయంతి వేడుకలు - మహాత్మగాంధీా 150వ జయంతి వేడుకలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని గాంధీ చౌరస్తాలో మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్​ కమిషనర్​, హుస్నాబాద్​ ఏసీపీ, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మహాత్ముడి 150వ జయంతి వేడుకలు
author img

By

Published : Oct 2, 2019, 1:58 PM IST

Updated : Oct 2, 2019, 11:50 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని గాంధీ చౌరస్తాలో మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ చౌరస్తాలోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ... గాంధీ ఆశయాల్లో ఒకటైన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయన స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

హుస్నాబాద్​లో ఘనంగా మహాత్ముడి 150వ జయంతి వేడుకలు

ఇవీచూడండి : గ్రామాల్లో పర్యటిస్తూ శ్రమదానం చేసిన ఎమ్మెల్యే

Intro:TG_KRN_102_02_GANDHI JAYANTHI_AVB_TS1008
REPORTER: KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గాంధీ చౌరస్తాలో మహాత్మగాంధీ 150 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ చౌరస్తాలోని మహాత్మగాంధీ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, హుస్నాబాద్ ఏసిపి మహేందర్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు.

Body:బైట్స్

1) మహిళా ప్రజా ప్రతినిధి
2) మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య

Conclusion:హుస్నాబాద్ లో ఘనంగా గాంధీజీ 150వ జయంతి వేడుకలు
Last Updated : Oct 2, 2019, 11:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.