సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటుచేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన తిమ్మాయిపల్లికి చెందిన ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు రెండ్రోజులుగా లైన్లోనే నిలబడినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చూడండి: పుట్టిన రోజు కేకులో విషం... ఇద్దరు మృతి