సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువులో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. కోహెడ మండలం శనిగరం నుంచి వచ్చిన 10 మంది జాలర్లు ఉదయం నుంచి చేపల వేట సాగిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ఈ చెరువులో రావులు, బొచ్చలు, బంగారు తీగలు వంటి వివిధ రకాల చేపలు పెంచుతున్నారు. చెరువులో పట్టిన చేపలను తూకం వేసి సిద్దిపేట మార్కెట్కు తరలిస్తున్నారు.
- ఇదీ చూడండి : పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు: గవర్నర్