సిద్దిపేట జిల్లా రాంపూర్ గ్రామ శివారులో... రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
గజ్వేల్‌లో సమావేశంలో పాల్గొని వస్తుండగా... గ్రామ శివారులో ఏర్పటు చేసిన ఎన్నికల చెక్‌పోస్టు వద్ద మంత్రి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాలను పోలీసుల ఆపి సోదా చేశారు. మంత్రి, ఎంపీ వాహనాలు దిగి తనిఖీలకు సహకరించారు.
ఇదీ చూడండి: దెబ్బతిన్న ఇళ్లకు దసరా తర్వాత పరిహారం: కేటీఆర్