ETV Bharat / state

'చివరి వరకు ప్రజా సేవ చేయడమే లక్ష్యం'

పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రారంభించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు.

సిద్దిపేట జిల్లాలో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల ప్రారంభం
author img

By

Published : Nov 7, 2019, 4:55 PM IST

సిద్దిపేట జిల్లాలో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల ప్రారంభం

చివరి వరకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కొందరు నాయకులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గొనెపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించడం తెరాస ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Intro:TG_SRD_73_07_HARISH PARYATANA_SCRIPT_TS10058

యాంకర్: ఒక్కరూపాయి తీసుకోకుండా ఒక రూపాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి అందించామన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గొనెపల్లి గ్రామ లో డబల్ బెడ్ రూమ్ ను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ....... నిజమైన నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్నారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. పేదల ఆత్మగౌరవంతో బతకాలని కేసీఆర్ ఇల్లు కట్టించారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తేవడం జరిగిందని హరీష్ రావు వెల్లడించారు.

Conclusion:అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం రైతుల కోసం రైతు బంధు రైతు భీమా పథకం తేవడం రైతుల వృద్ధి కోసమే అన్నారు. రాజకీయ నాయకులు గొప్ప సేవకులు సమాజంలో గౌరవం కోసం పనిచేసే ప్రజా ప్రతినిధులు ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాలకు వస్తాడు అన్నారు. వారికి ప్రజల ఆశీస్సులు ఉంటే ఇంకా ఎంతో సేవ చేయడానికి ఒక రాజకీయ నేతగా ఎదుగుతాడని దానికి ప్రజల సహకారం ఉండాలన్నారు. చివరి శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేయాలని కొందరు నాయకులు ప్రజా ప్రజా సేవ చేయడానికి ప్రజాప్రతినిధులుగా మీ ముందుకు వచ్చామని హరీష్ రావు అన్నారు.

బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

మోజో లైవ్ ద్వారా బైట్లు విజువల్స్ వచ్చినాయి వాటిని వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.